శ్రీ హనుమాన్ చాలీసా సాహిత్యం PDF | Hanumaan Chalisa PDF in telgu free download

శ్రీ హనుమాన్ చాలీసా సాహిత్యం Hello dear readers toady we are providing you details on hanumaan Chalisa that is most famus book in hindu dharama, and you can download hanumaan chalisa pdf in telgu link given below checkout.

దోహా-
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ||

చౌపాఈ-

జయ హనుమాన జ్ఞానగుణసాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర ||
రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా ||

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||
కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా ||

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||
శంకర సువన కేసరీనందన |
తేజ ప్రతాప మహా జగవందన ||

విద్యావాన గుణీ అతిచాతుర |
రామ కాజ కరివే కో ఆతుర ||
ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా ||

సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |
వికటరూప ధరి లంక జరావా ||
భీమరూప ధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే ||

లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీరఘువీర హరషి వుర లాయే ||
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||

సహస వదన తుమ్హరో యశ గావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై ||
సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా ||

యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే ||
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా ||

తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయ సబ జగ జానా ||
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ ||

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ ||
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||

రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైసారే ||
సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డరనా ||

ఆపన తేజ సంహారో ఆపై |
తీనోఁ లోక హాంక తేఁ కాంపై ||
భూత పిశాచ నికట నహిఁ ఆవై |
మహావీర జబ నామ సునావై ||

నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా ||
సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై ||

సబ పర రామ తపస్వీ రాజా |
తిన కే కాజ సకల తుమ సాజా ||
ఔర మనోరథ జో కోయీ లావై |
తాసు అమిత జీవన ఫల పావై ||

చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా ||
సాధుసంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే ||

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |
అసవర దీన్హ జానకీ మాతా ||
రామ రసాయన తుమ్హరే పాసా |
సదా రహో రఘుపతి కే దాసా ||

తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై ||
అంతకాల రఘుపతి పుర జాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ ||

ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వసుఖకరయీ ||
సంకట హరై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా ||

జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరహు గురు దేవ కీ నాయీ ||
యహ శతవార పాఠ కర జోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ ||

జో యహ పఢై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీసా ||
తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా ||

దోహా-

పవనతనయ సంకట హరణ
మంగళ మూరతి రూప ||
రామ లఖన సీతా సహిత
హృదయ బసహు సుర భూప ||

హనుమాన్ చాలీసా ఫ్రీ డౌన్లోడ్ ఇన్ తెలుగు 2023

Read Also:-

FAQs:-

హనుమాన్ చాలీసా శక్తివంతమైనదా

 ఇది హనుమంతునికి అంకితం చేయబడిన అత్యంత శక్తివంతమైన పద్యాలలో ఒకటి 


హనుమాన్ చాలీసా పవర్ ఫుల్

దుష్టశక్తులు దూరమవుతాయని, శనిగ్రహ ప్రభావం తగ్గుతుందని, పీడకలల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి సహాయపడుతుందని

హనుమాన్ చాలీసా 100 సార్లు చదవడానికి ఎంత సమయం పడుతుంది

4-5 గంటలు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *